28/09/2026
🏡 జైయ్ హోమ్స్... మాటలు."స్వంత ఆలోచన చేయండి -
"సొంత ఇంటి కల నెరవేర్చుకోండి!"..
సొంత ఇల్లు అంటే కేవలం ఒక నిర్మాణం కాదు... మన కుటుంబానికి ఒక శాశ్వత చిరునామా..
సుమారు 32 ఏళ్ల వయస్సు లోపే భవిష్యత్తు నివాసంపై స్పష్టత ఉండటం శ్రేయస్కరం. దానివల్ల పిల్లల చదువు, ఉద్యోగం, రవాణా సౌకర్యాలకు అనుగుణంగా సరైన ప్రణాళిక చేసుకోవచ్చు.
తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి?
వేగవంతమైన నగర విస్తరణ, చెన్నై–బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే, నగరి కనెక్టివిటీ మరియు పెరిగిన విద్యా-ఉపాధి అవకాశాల వల్ల తిరుపతి పరిసరాలు, నగరి పరిసరాలు నానాటికీ ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.
మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు తిరుపతికి 20–30 కి.మీ పరిధిలో అనువైన బడ్జెట్ లొ సరైన ఇంటి స్థలాన్ని ఎంచుకోవడం ఇప్పటికీ ఒక అద్భుతమైన అవకాశం.
జైయ్ హోమ్స్ (Premium Real Estate Advisory)
మీ అవసరం, ఆలోచన మరియు బడ్జెట్‌కు తగిన సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో నిష్పాక్షిక విశ్లేషణ, సరైన సలహాలు అందించడమే మా ప్రత్యేకత .
వాట్సాప్:
94411 42984
జైయ్ హోమ్స్, తిరుపతి