20/10/2026
*దుర్గామాత ఆశీస్సులతో మీ కుటుంబమంతా సంతోషంగా ఉండాలని, మీ కలలన్నీ నెరవేరాలని కోరుకుంటూ - మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు 🙏*
*ఈ విజయదశమి మీ జీవితంలో అన్ని అడ్డంకులను తొలగించి, విజయాలను, సుఖసంతోషాలను, ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ...*
*మీ శ్రేయోభిలాషి,*
రేపాల శివకుమార్
*రాశి ప్రాపర్టీస్ & చిట్స్*
*9394750566*