09/10/2026
Regional Ring Road దగ్గర భూమి ఉందని కొనేస్తున్నారా? 🤔
లొకేషన్ ఒక్కటే కాదు… లీగల్ టైటిల్, అప్రూవల్స్, రోడ్ యాక్సెస్, భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలు కూడా తెలుసుకోవాలి. 🏡
ఆలోచించి పెట్టుబడి పెట్టండి… ధృవీకరించి నిర్ణయం తీసుకోండి! ✅
Planning to invest in land near the Regional Ring Road? 🤔
Location alone doesn’t guarantee appreciation. Check the legal title, approvals, road access, and actual development plans before investing. 🏡
Invest wisely. Verify before you buy! ✅