20/10/2026
🙏✨ విజయదశమి శుభాకాంక్షలు ✨🙏
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి! 🏹
ఈ విజయదశమి మీ జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🌸💐
మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు! ❤️🙏
#దసరాశుభాకాంక్షలు #విజయదశమి