02/11/2026
మీ దగ్గర ₹50 లక్షలు ఉంటే మొత్తం డబ్బుతో ఒకే Plot కొనేస్తారా? మంచి Property ఎంపిక మాత్రమే కాదు, Capital Allocation కూడా ముఖ్యం. Liquidity, Financial Flexibility, Concentration Riskని ముందుగా Analyse చేయండి!