Master AP

Directions

Master AP Please Support to Follow Our Page 🙏❤️

🔴  You think the BJP will return to power in 2029?01. ○ YES02. ○ NOBe honest, please. 🙏
15/10/2026

🔴 You think the BJP will return to power in 2029?

01. ○ YES
02. ○ NO

Be honest, please. 🙏

*⚠️పేదింటి ఆశలు కూల్చిన ‘ఇందిరమ్మ’⚠️**▪️ఇల్లిస్తామనడంతో ఇల్లు కూల్చివేత**▪️కూతురి కిరాయి ఇంటికి తల్లి**▪️ఇందిరమ్మ ఇంటి క...
13/10/2026

*⚠️పేదింటి ఆశలు కూల్చిన ‘ఇందిరమ్మ’⚠️*

*▪️ఇల్లిస్తామనడంతో ఇల్లు కూల్చివేత*

*▪️కూతురి కిరాయి ఇంటికి తల్లి*

*▪️ఇందిరమ్మ ఇంటి కోసం ఎదురుచూసి తుదకు కన్నుమూసిన పేదరాలు*

*▪️ఇంటి ముందు మృతదేహాన్ని అనుమతించిన యాజమాని*

*▪️చేసేదేమీ లేక కూల్చిన స్థలంలోనే ఉంచి అంతిమ సంస్కారాలు*

*▪️ఖాళీ స్థలంలో నివాసం ఉండేదెలా అంటూ కూతుళ్ల ఆవేదన*

13/10/2026

మెడికవర్ ఆసుపత్రి కచ్చితంగా మూతపడాల్సిందే

కిడ్నీలో 2mm స్టోన్ ఉంటే మనిషి చనిపోతారా?

మా న్యాయవాదులందరూ వస్తున్నారు.. ఆసుపత్రి తగలబెడతాం

ప్రదీప్ మిశ్రా అనే వైద్యుడు.. మీ పాప 200 ఏళ్లు బతుకుతుందా అని హేళన చేశాడు

సారీ చెప్తున్నాం కదా.. ఇంకేంటి అని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు

– మృతురాలు ఐశ్వర్య సహచర న్యాయవాది

13/10/2026

నా కోడలు ఐశ్వర్య ఆసుపత్రిలో చేరిన రోజు
ఎలాంటి సమస్యలు లేవు..
రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు!

నాతో పాటే నడుచుకుంటూ వచ్చింది
మెడికవర్ ఆసుపత్రి లో చేరడం వల్లే నా కోడలు చనిపోయింది!

ఇప్పటివరకు 8 లక్షల దాకా కట్టాం
ఇంకా కట్టమని అడుగుతున్నారు!

నా కొడుకుతో ఆమెకు పెళ్లయి నెల రోజులైంది.
ఆమె తండ్రి మల్కాజ్‌గిరి న్యాయమూర్తి!

– మృతురాలి మామ

How many press meets do Indian prime ministers, please give me exact informationAnswer: Chat GPT
18/06/2026

How many press meets do Indian prime ministers, please give me exact information
Answer: Chat GPT

06/06/2026

అనుకునంత జరగలేదు

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Master AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category

Nearby realtors & realty services