Upender Rao Jampani

Call Directions Contact the business

Upender Rao Jampani Hyderabad Open Plots Expert! Mumbai Highway | Srisailam Highway. Your gateway to land ownership.

19/10/2026

“Villas తర్వాత Apartments ఎందుకు వస్తాయి? 🏘️

14/10/2026

ప్రతి ఒక్కరికి 1400 ? గజాల ? మూసి ల్యాండ్ పూలింగ్ అసలు లెక్క ఏమిటి ?

30/09/2026

“SANCTION అయింది… అంటే CONSTRUCTION ఖాయమా?”

Sanction అయిందంటే… Construction ఖాయం అని కాదు! 🏗️

Real Estateలో “ఈ road వస్తుంది”, “flyover sanctioned”, “project approved” అనే మాటలు తరచూ వింటాం.

కానీ buyerగా మనం చూడాల్సింది announcement మాత్రమే కాదు —
Announcement → Sanction → Tender → Construction → Operation

ప్రస్తుతం project ఏ stageలో ఉంది? అనేదే ముఖ్యమైన question.

Infrastructureని నమ్మి property decision తీసుకునే ముందు present status verify చేయండి.

మీకు చెప్పిన Road / Flyover / Government Project claim comment లేదా DM చేయండి — దాని current stage check చేద్దాం.

RealEstateTelugu HyderabadProperty PropertyTips

29/09/2026

“East Facingకి Extra ఇస్తారు… Better Locationకి?”
East-facing కోసం extra చెల్లించడానికి ready… మరి better location కోసం? 🧭🏡

Facing మీ preference కావచ్చు. కానీ connectivity, చుట్టుపక్కల development, రోజువారీ సౌకర్యాలు కూడా చూసి—మీ extra budget దేనికి ఇవ్వాలో నిర్ణయించుకోండి.

Facingకి ఇచ్చే ప్రాధాన్యం… Locationకి కూడా ఇస్తున్నారా?

మీ first priority ఏంటి—Facing లేదా Location? కామెంట్‌లో చెప్పండి! 👇

ఒక్క Question… Property కొనేముందు | EP-07

25/09/2026

“200 Yardsా? 300 Yardsా? అసలు Question అది కాదు!”
200 గజాలా? 300 గజాలా? 🤔
మీకు ఎంత స్థలం అవసరమో ఆలోచించారా?

కొనగలిగే size కంటే… మీ ఇంటి ప్లాన్‌కి, కుటుంబ అవసరాలకు సరిపోయే size ఎంచుకోవడం ముఖ్యం. 🏡

మీరు ఎన్ని గజాల ప్లాట్ కొనాలనుకుంటున్నారు? కామెంట్‌లో చెప్పండి! 👇

24/09/2026

“మీకు కావాల్సింది Clarityనా… ఇంకో Site Visitనా?”

ఎన్ని Properties చూశారన్నది కాదు… మీకు ఏం కావాలో ఎంత స్పష్టంగా తెలుసన్నది ముఖ్యం. 🏡

మీ Budget, కొనుగోలు ఉద్దేశం, కావాల్సిన Location clearగా ఉంటే—ఏ Property మీకు సరిపోతుందో పోల్చుకోవడం సులభమవుతుంది.

Next site visitకి ముందు రాసుకోండి:
✅ తప్పనిసరిగా కావాల్సిన 3 విషయాలు
❌ ఉంటే కొనకూడదనుకునే 3 పరిస్థితులు

**మీరు Propertyలో compromise అవ్వని ఒక్క విషయం ఏంటి? Comment చేయండి. 👇**

23/09/2026

₹4 లక్షల Saving… ఎన్నేళ్ల Waiting?”

22/09/2026

“Plot కొన్నాక… చేతిలో ఎంత మిగులుతుంది?”

20/09/2026

“5 Years తర్వాత… ఈ Plot కొనలేదని Regret అవుతారా?”

19/09/2026

Mobile కొనే తెలివి… Plot కొనేటప్పుడు ఏమైంది?

Address

PLOTNO 41 42
Hyderabad
500068

Telephone

+919701651837

Website

Alerts

Be the first to know and let us send you an email when Upender Rao Jampani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Upender Rao Jampani:

Shortcuts

Share

Category