Shaik samad

Directions Contact the business

Shaik samad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shaik samad, Real Estate, Amberpet Extention.

02/09/2026

Remembering former CM of undivided AP Y.S Rajasekhar Reddy garu .

లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారిపై ఉత్తరాఖండ్‌లో రాజకీయ కక్షతో నమోదు చేసిన FIR కు వ్యతిరేకంగా మరియు ఏఐసీ...
01/09/2026

లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారిపై ఉత్తరాఖండ్‌లో రాజకీయ కక్షతో నమోదు చేసిన FIR కు వ్యతిరేకంగా మరియు ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు పాల్గొన్న హల్ద్వానీ ర్యాలీ వేదిక వద్ద బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు నిర్వహించిన అత్యంత హేయమైన “శుద్ధీకరణ” కార్యక్రమాన్ని ఖండిస్తూ ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మోతా రోహిత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుండి డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ సలహాదారు శ్రీ వి. హనుమంతరావు గారు, కార్వాన్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ ఉస్మాన్ హల్ హజ్రీ గారితో పాటు, పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ చర్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. హల్ద్వానీ ఘటనకు బాధ్యులైన బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Shaik Samad

Writing
CM Revanth Reddy Ki Praja Sabha Mein Amberpet Division Congress Adhyakshudu Shaik Samad Ki Shirkat
Hyderabad, Amberpet: Amberpet Division ke MCH Grounds mein Monday ko Telangana Chief Minister Anumula Revanth Reddy ki janab se Praja Sabha ka ineqad kiya gaya. Is mauqe par Amberpet Division Congress President Shaik Samad ne shirkat ki.
Chief Minister Revanth Reddy ki shirkat wali is Praja Sabha mein Congress party ke leaders, workers aur maqami awaam ki badi tadaad mein shirkat rahi.
Is mauqe par Shaik Samad ne kaha ke Amberpet ilaqe ki taraqqi aur awaam ke masail ke hal ke liye hukoomat ki janib se kiye ja rahe iqdamat ko awaam ki taraf se behtareen response mil raha hai.
Unhone kaha ke Chief Minister ki Praja Sabha ko kamyab banane ke liye Amberpet Division se Congress leaders aur workers ki badi tadaad mein shirkat hui.
Shaik Samad ne mazeed kaha ke awaam ke masail ko hukoomat tak pahunchane ke saath-saath Amberpet Division ki taraqqi ke liye woh apni taraf se har mumkin koshish jaari rakhenge.
Is program mein DCC President Mota Rohit, Congress leaders, workers aur party supporters ke alawa kai afrad ne shirkat ki.

Address

Amberpet Extention

Website

Alerts

Be the first to know and let us send you an email when Shaik samad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shaik samad:

Shortcuts

Share

Category