Pudami developers come up with one its kind dream projects in our branches amidst the scenic beauty of our Kona Seema and other areas of Andhra Pradesh.
Pudami developers is a real estate company and property advisor in Rajahmundry
22/09/2021
GUDA APPROVED LAYOUT JUST 6,999/- SQ-YARD ONLY
CONTACT : 9390115555 FOR MORE INFORMATION # RajamahendravaramReal EstateAndhra Pradesh
19/09/2021
dussehra festival vibes came in advance contact: 9390115555
for our customers for the side of "PUDAMI DEVELOPERS".
15/09/2021
"PUDAMI DEVELOPERS" happy 🏙🏙engineers day
23/04/2021
ఆరోగ్యానికి ఆరోగ్యం ఆహ్లదానికి ఆహ్లాదం
ఇప్పుడు మన రాజమండ్రీ లో ప్రశాంతమైన వాతావరణంలో మీ కుటుంబం తో సెలవు రోజులను సంతోషంగా గడపడానికి మరియు మీ ఫ్యామిలీ కి కావాల్సిన ఆరోగ్యకరమైన పంటలను పండించుకునే అవకాశం మీ పుడమి డెవలపర్స్ ద్వారా
రాజమండ్రీ కి అతి దగ్గరలో కోటికేశవరం గ్రామంలో 18 ఎకరాల విస్తర్ణంలో పుడమి డెవలపర్స్ వారి ఆర్గానిక్ ఫాం లాండ్ ప్రారంభించబడింది...మరిన్ని వివరాలకు సంప్రదించండి 9390115555
Visit www.pudamidevelopers.com
22/04/2021
మనిషికి మట్టికి అవినాబావ సంబంధం, విడదీయలేని అనుబంధం..ప్రానకోటికి మనుగడకు ఆధారం మన ధరణి...మన భూమిని కలుషితం చేసుకుంటే మనల్ని మనం నాశనం చేసుకున్నట్లే
మన మనుగడకు అర్థమే లేనట్టు..ఇప్పటికైనా మేల్కొని పచ్చని చెట్లతో భూ వాతావరణాన్ని రక్షించుకుందాం..భావితరాల భవిష్యత్తు కాపాడుకుందాం...మీ నాగేశ్వర రావు...!
22/04/2021
22/04/2021
ఎంత చేసినా ఏం చేసినా మనకున్నది ఈ భూమి ఒక్కటే మనల్ని భరించగలిగేది కూడా ఈ భూమి ఒక్కటే... అలాంటి అరుదైన గ్రహాని కాపాడుకోవడం మన బాధ్యత
పుడమి డెవలపర్ వారి ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు...
21/04/2021
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!
కరోనా రక్కసిని పారదోలి.. దేశంలో మళ్లీ పూర్వ పరిస్థితులు రావాలని కోరుకుంటూ శ్రీరాముడిని వేడుకుందాం.
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
21/04/2021
భద్రాద్రి సీత రాములోరి పెళ్లి రోజు మరియు రాములోరి పుట్టినరోజు సందర్భంగా మా ఆత్మ బంధువులు హిందు సోదర,సోదరి మణులు ఐనా మీకు మీ కుటుంభ సబ్యులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు💐💐
Be the first to know and let us send you an email when Pudami Developers Rajahmundry posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.