07/10/2026
🚧 అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 🛣️
17 ఇంటర్‌ఛేంజ్‌లు ఎక్కడెక్కడ?
అమరావతి అభివృద్ధికి కీలకమైన ఔటర్ రింగ్ రోడ్ (ORR) నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి.
🔹 189.93 కి.మీ పొడవుతో
🔹 6 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ రహదారిగా నిర్మాణం
🔹 మొత్తం 17 ఇంటర్‌ఛేంజ్‌లు ఏర్పాటు
📍 ఇంటర్‌ఛేంజ్‌ల వివరాలు: • జాతీయ రహదారులను క్రాస్ చేసే ప్రాంతాల్లో 8 డబుల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్‌లు
• రాష్ట్ర, జిల్లా రహదారుల వద్ద 1 సింగిల్ ఇంటర్‌ఛేంజ్
• 8 రోటరీ ఇంటర్‌ఛేంజ్‌లు
💰 గతంలో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్రతిపాదించగా, వ్యయం తగ్గించే చర్యల్లో భాగంగా 2 తొలగించారు.
📉 దీంతో ప్రాజెక్టు అంచనా వ్యయం ₹38,450 కోట్ల నుంచి ₹30,491 కోట్లకు తగ్గింది.
🏙️ అమరావతి ORR = మెరుగైన కనెక్టివిటీ + వేగవంతమైన ప్రాంతీయ అభివృద్ధి + రియల్ ఎస్టేట్‌కు కొత్త అవకాశాలు!
📲 ఇలాంటి Amaravati & AP Real Estate Updates కోసం
Follow 👉 Mighty Property
AndhraPradesh CapitalRegion ORR Guntur Vijayawada MightyProperty